JANABHIPRAYAM

జగన్‌కి సీపీఐ నేత రామకృష్ణ లేఖ
అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విపత్తు వల్ల లాక్‌డౌన్ నేపథ్యంలో తొలగించిన కార్డు దారులకు కూడా రేషన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ పంపిణీలో చౌకడిపోల వద్ద ప్రజలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలియజేశారు. వ్యక్తిగత దూరం పాటించకుండ…
March 30, 2020 • JANABHIPRAYAM
52వ రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళనలు
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు 52వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 52వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలో రైతులు 24 గంటల దీక్షలను కొనసాగిస్తున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
February 07, 2020 • JANABHIPRAYAM
Publisher Information
Contact
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn